తుమ్మకొండ రెండు ఎంపీటీసీ స్థానానికి బరిలో నూకరాజు సందీప్ యాదవ్
రైల్వే కోడూరు జై భీమ్ వాయిస్ టుడే:
చిట్వేలి మండలం తుమ్మ కొండ ఎంపీటీసీ స్థానానికి భారత చైతన్య యువజన పార్టీ తరఫున సుకరరాజు సందీప్ యాదవ్ ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. తమకు కేటాయించిన టార్చ్‌లైట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని అభ్యర్థి విజయానికి తమ మద్దతును ప్రకటించారు.
Andhra
తుమ్మకొండ రెండు ఎంపీటీసీ స్థానానికి బరిలో నూకరాజు సందీప్ యాదవ్
Quick Summary:
తుమ్మకొండ రెండు ఎంపీటీసీ స్థానానికి బరిలో నూకరాజు సందీప్ యాదవ్