చిట్వేల్ వైసీపీ అభ్యర్థిగా ఎల్.వి మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదం:
రైల్వేకోడూరు అక్టోబర్ 25 జై భీమ్ వాయిస్ టుడే:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అందాయని ఎల్.వి మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సుమారు 40 సంవత్సరాల కాలం రాజకీయ సేవలందించిన ఒక వ్యక్తి కుటుంబం ప్రజా సేవలో అంకితభావంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆ కుటుంబంలో ఎల్.విమోహన్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని చిట్వేల్ జడ్పిటిసి స్థానానికి నామినేషన్ ని ఎన్నికల ఆమోదించడంతో వైసిపి పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహముతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra
చిట్వేల్ వైసీపీ అభ్యర్థిగా ఎల్.వి మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదం
Quick Summary:
చిట్వేల్ వైసీపీ అభ్యర్థిగా ఎల్.వి మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదం