Andhra
నందిగామలో కింగ్ ఇరానీ చాయ్ నూతన ప్రారంభోత్సవం*
Quick Summary:
నందిగామలో కింగ్ ఇరానీ చాయ్ నూతన ప్రారంభోత్సవం*
జైభీమ్ వాయిస్ టుడే నందిగామన్యూస్ ప్రతినిధి : పట్టణంలోని నేషనల్ హైవే పక్కన, కింగ్ దాబా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కింగ్ ఇరానీ చాయ్ కేంద్రాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. నందిగామ పట్టణ సీఐ పి. శ్రీను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా కింగ్ దాబా యాజమాన్యం షేక్ మహబూబ్, ఆయన కుమార్తె జోహారకు సీఐ పి. శ్రీను శుభాకాంక్షలు తెలిపారు. నూతన వ్యాపార సంస్థ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.