నందిగామ, అక్టోబర్ 23 (జైభీమ్ వాయిస్ టుడే): ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన మార్కాపూడి ఉమాదేవి, లింగాలపాడు గ్రామానికి చెందిన మందా సాత్విక ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లినేని శ్రీనివాసరావు, పారుపల్లి హరిబాబు నాయకులు బలపరిచినారు. నామినేషన్ల సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Andhra
లింగాలపాడు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు
Quick Summary:
లింగాలపాడు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు