జగన్ రాయల్ ఆధ్వర్యంలో కేరింతల మధ్య జనసేనాని పుట్టినరోజు వేడుకలు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 3 జై భీమ్ వాయిస్ టుడే:
ల్వే కోడూకోడూనియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం లింగిరెడ్డిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 55 వా జన్మదినం సందర్భంగా జనసేన నాయకులు జగన్ రాయల్ ఆధ్వర్యంలో డీజే సాంగ్స్ కేరింతల మధ్య డాన్సులు చేస్తూ గ్రామస్తులు కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని విద్యార్థులు యువత పాల్గొన్నారు
Andhra
జగన్ రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన ని పుట్టినరోజు వేడుకలు
Quick Summary:
పెద్దవరం పాడు గ్రామంలో డీజే సాంగ్స్ మధ్య జనసేన నాయకులు జగన్ రాయల్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి యువతి సందడి చేశారు

