అభిమానుల కోలాహలంలో ఇందుప్రియ జన్మదిన వేడుకలు
రైల్వే కోడూరు సెప్టెంబర్ 26 జై భీమ్ వాయిస్ టుడే: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త ఇందుప్రియ జన్మదిన వేడుకలు శుక్రవారం స్వగ్రామం కొర్లకుంటలో అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి.
ఈ సందర్భంగా బంధువులు, బంధువులు, మిత్రులు గ్రామస్తులు
ఇందుప్రియకు , పుష్పగుచ్చం అందజేసి
సన్మానించారు. కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు
అనంతరం అతిధి విందులో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నరసింహులు, ముఖ్య నాయకులు తిప్పన మణికంఠ, చౌడవరం శంకరయ్య, మోడీ ప్రసాద్, శ్రీనివాసులు, పాల్గొన్నారు
Andhra
అభిమానుల కోలాహలంలో ఇందుప్రియ జన్మదిన వేడుకలు
Quick Summary:
అభిమానుల కోలాహలంలో ఇందుప్రియ జన్మదిన వేడుకలు
