రక్తదాన సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఆలం రమేష్
జనసేనాని జన్మదినం సందర్భంగా రైల్వే కోడూరు రాజ్ కన్వెన్షన్ నందు నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆలం రమేష్ పాల్గొని రక్తదానం చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమకున్న అభిమానాన్నిచాటుకున్నారు ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర పాల్గొన్నారు
Andhra
రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్న జనసేన నాయకులుఆలం రమేష్
Quick Summary:
ఏపీడిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఆలం రమేష్