జైభీమ్ వాయిస్ టుడే నందిగామ అక్టోబర్ 15
నందిగామ: నందిగామ నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు కొమ్మూరి శేషు జన్మదినం సందర్భంగా నందిగామ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవే లక్ష్యంగా, పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తున్న కొమ్మూరి శేషు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.
ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు మరింత సేవలందించాలని తంగిరాల సౌమ్య ఆకాంక్షించారు.
Andhra
ఐటీడీపీ అధ్యక్షుడు కొమ్మూరి శేషుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య జన్మదిన శుభాకాంక్షలు
Quick Summary:
ఐటీడీపీ అధ్యక్షుడు కొమ్మూరి శేషుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య జన్మదిన శుభాకాంక్షలు