Andhra
నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థిగా ఆదివారం నామినేషన్ వేస్తున్నాను*
Quick Summary:
నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థిగా ఆదివారం నామినేషన్ వేస్తున్నాను*
నందిగామ పట్టణ ప్రజలు, కార్యకర్తలు,అభిమానులు , స్నేహితులు భారీగా తరలి రండి యస్. కె. సైదా (బిజెపి .సైదా) ఎన్టీఆర్ జిల్ల నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా ఆదివారం నామినేషన్ దాఖలు చేస్తున్నాను.నందిగామ పట్టణ ప్రజలు కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు నా నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేసి నన్ను ఆశీర్వదించవలసినది గా ప్రార్థిస్తున్నాను బిజెపి. సైదా నాకు దాదాపుగా 50 సంవత్సరాలుగా నందిగామ పట్టణంలో రాజకీయ అనుభవం ఉన్నది. నందిగామ పట్టణ ప్రజల తో అనుబంధం ఉంది.గతం లో వార్డ్ సభ్యుడు గా గెలిచి నందిగామ పంచాయతీ ఉప సర్పంచ్ గా పని చేసిన అనుభవం ఉన్నది. రాజకీయాలలో ఉంటూ గత 50 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను.ముందు ముందు కూడా నందిగామ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, కృషి చేస్తాను.నా శక్తి వంచన మేరకు సేవా కార్యక్రమాలు కొన సాగిస్తాను. యస్.కె. సైదా (బిజెపి.సైదా).