రక్తదానంలో కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని దానం చేసి అభిమానాన్ని చాటుకున్న గూని పాటి వేణుగోపాల్
రైల్వే కోడూరు సెప్టెంబర్ 3 జై భీమ్ వాయిస్ టుడే:
రైల్వే కోడూరు రాజ్ కన్వెన్షన్ నందు జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదల కళ్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా రైల్వే కోడూరు రాజు కన్వెన్షన్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మంగంపేట జనసేన నాయకులు గూని పాటి వేణుగోపాల్ పాల్గొని రక్తాన్ని దానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మరింత మెరుగైన సుపరిపాలన ప్రజలకు అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు
Andhra
జనసేనాని పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన గూని పాటి వేణుగోపాల్
Quick Summary:
నిండు నూరేళ్లు అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి జనసేనాని 55వ పుట్టినరోజు వేడుకలో–గూని పాటి వేణుగోపాల్
