Thu, Sep 24, 2026
YouTube
Rivx Studios
News Thumb ఆయుర్వేద దినోత్సవం News Thumb కబ్జాల పై కదన భేరి: వి.వి. కండ్రిక భూములను పేదలకు పంచాల్సిందే! News Thumb కబ్జాల పై కదన భేరి: వి.వి. కండ్రిక భూములను పేదలకు పంచాల్సిందే! News Thumb తాడేపల్లిలో వైకాపా అధినేతతో కొరముట్ల భేటీ: నియోజకవర్గ పరిస్థితులపై చర్చ News Thumb ప్రజాప్రతినిధుల ఐదేళ్ల సేవా ప్రస్థానానికి ఘన నీరాజనం: రైల్వే కోడూరులో వైభవంగా ఆత్మీయ సత్కారం News Thumb దసరా పండుగ వేళ రైతులకు శ్రీ వెంకట సాయి ఎంటర్ ప్రైజెస్ భారీ ఆఫర్ల వర్షం News Thumb ఉప్పరపల్లిలో విషాదం: ధనలక్షమ్మ పార్థివదేహానికి ధ్వజారెడ్డి నివాళులు News Thumb రైల్వే కోడూరులో ఈ నెల 28న భారీ ఉద్యోగ మేళా News Thumb యువత చైతన్యంతోనే సమాజ పురోగతి: రైల్వే కోడూరు సీనియర్ నాయకులు తల్లం రమణారెడ్డి పిలుపు News Thumb శివప్రసాదం అమరం: ప్రజా గొంతుకకు ఏడేళ్ల జ్ఞాపకాల నివాళి ​నటుడిగా మెప్పించి, నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అజాతశత్రువు, మాజీ ఎంపీ డాక్టర్ నారమల్లి శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆయన వర్గీయులు, అభిమానులు భావోద్వేగంగా స్మరించుకుంటున్నారు. పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలను వినూత్న రీతిలో ఎత్తిచూపుతూ, బలహీన వర్గాల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఆ మహనీయుడు దూరమై నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయింది. ​విలక్షణమైన వేషధారణలతో, నిరసన తెలపడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న శివప్రసాద్ భౌతికంగా దూరమైనా, ఆయన అందించిన ఆశయాలు, చూపిన బాట నిత్యం మార్గదర్శకంగా నిలుస్తున్నాయని బంధుమిత్రులు గుర్తుచేసుకుంటున్నారు. తెలుగు తెరకు, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని, సమాజానికి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని కొనియాడారు. డాక్టర్ నారమల్లి శివప్రసాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన ఆశయ సాధనకు పునరంకితం అవుతున్నామని నరసింహ ప్రసాద్ పంతగాని ఈ సందర్భంగా నివాళులర్పించారు. News Thumb ముగ్గురి ప్రాణాలకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన ధీరుడు: కేతవరం ఘటనపై దళిత, ప్రజా సంఘాల దిగ్భ్రాంతి News Thumb మరమ్మతుల పేరిట మరణమృదంగం: కడప-చెన్నై రహదారిపై వర్తకులు, బాటసారుల నరకయాతన News Thumb రక్షకులే భక్షకులవుతుంటే శిక్షించేవారెవరు: చెరువుల గర్భాన్ని గుల్ల చేస్తున్న మట్టి మాఫియా ప్రతాపం! News Thumb ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ News Thumb నందిగామ సొసైటీలో మొక్కలు నాటిన కొట్టె హరికృష్ణ* News Thumb మాదిగల పెన్షన్ల దోపిడీని అడ్డుకుంటాం: సుధాకర్ మాదిగ. News Thumb రెడ్డివారిపల్లిలో గణపతి మండపాన్ని సందర్శించిన బత్యాల News Thumb ఉద్యోగార్థులకు నిరుద్యోగ భరోసా: వైభవంగా ముక్కా ఫౌండేషన్ బ్యాంక్ జాబ్ మేళా News Thumb అగ్నికీలల్లో కాలిపోయిన పూరిల్లు.. నిరుపేద కుటుంబానికి దాతల కొండంత అండ News Thumb అంబేడ్కర్‌పై విషం కక్కిన హమారా ప్రసాద్‌ కటకటాల వెనక్కి: సమకాలీన సామాజిక ఉద్రిక్తతలకు బాధ్యుడిపై చట్టం పంజా News Thumb కుడా ఛైర్మన్, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహణ. News Thumb అనుమతుల్లేకుండానే అక్రమ మట్టి తోలకాలు: పట్టించుకోని అధికార యంత్రాంగం News Thumb భక్తిశ్రద్ధలతో వినాయక మండపంలో ఘనంగా అన్నదానం అలిశెట్టి పెంచలయ్య కుటుంబ సభ్యులు News Thumb మిట్టమీద పల్లె ఎగువపల్లి లో రెండు లక్షల పది వేలకు గణపతి ప్రసాదం దక్కించుకున్న మల్లికార్జున News Thumb విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు: తల్లెం భరత్ కుమార్ రెడ్డి News Thumb ప్రమాద బాధితుడికి కొరముట్ల పరామర్శ: మెరుగైన వైద్యం అందించాలని సూచన News Thumb శ్రమజీవుల పురోగతికే విశ్వకర్మ యోజన ఓబులవారిపల్లిలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు News Thumb బాధితులకి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన వరలక్ష్మి News Thumb సమస్యల పరిష్కారానికి 'ప్రజా దర్బార్'హాజరుకానున్న ముక్కా రూపానంద రెడ్డి News Thumb దళితులపై దాడిని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు News Thumb ఆధ్యాత్మిక హోరులో విఘ్నేశ్వరుని శోభాయాత్ర: రూ.26 వేలకు ప్రసాద లడ్డు కైవసం News Thumb మిన్నుముట్టిన గణనాథుని నిమజ్జన సంబరం: రూ. 19 వేలకు ప్రసాద లడ్డు కైవసం News Thumb భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పూజలు: ఆంజనేయస్వామి వీధిలో గణపతికి ప్రత్యేక హారతులు News Thumb వైభవంగా వినాయక చవితి వేడుకలు: అంకమ్మ నగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కోరముట్ల శ్రీనివాసులు News Thumb లింగిరెడ్డిపల్లిలో ఆధ్యాత్మిక శోభ: విఘ్నేశ్వరుని సేవలో ముక్కా వరలక్ష్మి News Thumb ఓబులవారిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం News Thumb ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికిన ముక్కా రూపానంద రెడ్డి ​ News Thumb బొమ్మవరంలో ముక్కంటి తనయునికి ఘన వీడ్కోలు: తొంభై వేలకు గణనాథుని లడ్డూ దక్కించుకున్న చెంగల్ రాజు News Thumb బీ కమ్మపల్లిలో విఘ్నేశ్వరునికి భక్తజనుల ఘన వీడ్కోలు: నూరు రూపాయల నోట్ల గజమాలతో లంబోదరునికి ప్రత్యేక అలంకరణ News Thumb నరసింహారెడ్డి ఎస్టీ కాలనీలో ఘనంగా అన్నదాన మహోత్సవం: వైఎస్సార్సీపీ నాయకుడు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు News Thumb లంబోదరుని సన్నిధిలో ముక్కా సాయి వికాస్ రెడ్డి: ఘనంగా విఘ్నేశ్వరుని పూజలు News Thumb లంబోదరుని సన్నిధిలో ముక్కా సాయి వికాస్ రెడ్డి: ఘనంగా విఘ్నేశ్వరుని పూజలు News Thumb కొత్తపల్లిలో వైభవంగా గణపతి పూజలు: శుభాకాంక్షలు తెలిపిన తల్లెం కుమార్ రెడ్డి News Thumb భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం చంగల్ రాజు News Thumb భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం జంగల్ రాజు News Thumb దాతలందరికీ జీవన్ జ్యోతి ఆనంద నిలయం వ్యవస్థాపకులు పాణ్యం సుబ్రహ్మణ్యం వినాయక చవితి శుభాకాంక్షలు News Thumb రైల్వే కోడూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఆకేపాటి ప్రతాప్ రెడ్డి News Thumb రైల్వే కోడూరు ప్రజలకు సీనియర్ పాత్రికేయులు పాణ్యం చిన్నయ్య వినాయక చవితి శుభాకాంక్షలు News Thumb సిద్ధిబుద్ధుల దేవుడి దీవెనలతో చిట్వేలు ప్రగతి పథంలో ముందుకు సాగాలి ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి News Thumb నియోజకవర్గానికి గణనాథుని ఆశీస్సులుండాలి: ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముక్కా రూపానంద రెడ్డి దంపతులు News Thumb విఘ్నేశ్వరుని కృపతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి: పండుగ వేళ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు News Thumb మంగంపేట వాసులకు నారదాస్ సునీల్ వినాయక చవితి శుభాకాంక్షలు News Thumb విఘ్నేశ్వరుని దివ్యాశీస్సులతో ప్రతి ఇంటా పసిడి కాంతుల తో వర్ధిల్లాలి–టిడిపి నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి News Thumb వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన –పంతగాని నరసింహ ప్రసాద్ News Thumb వినాయక చవితి వేడుకలకు పోలీస్ హెచ్చరిక: నిబంధనలు దాటితే కఠిన చర్యలు! News Thumb రైల్వే కోడూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బియ్యాల రమణ News Thumb మట్టి వినాయకుడినే పూజిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం బిజెపి సీనియర్ నేత గల్లా శ్రీధర్ News Thumb వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రైల్వే కోడూరు సీనియర్ నాయకులు పారిశ్రామికవేత్త రమణారెడ్డి News Thumb కల్పిత నాయకుడు పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి ఓబులవారిపల్లిలో కొవ్వొత్తులతో దళిత నాయకుల నిరసన News Thumb మిథున్ రెడ్డి పుట్టినరోజున 'రక్తదానం'.. మానవత్వం చాటుకున్న తల్లం భరత్ కుమార్ రెడ్డి శ్రేణులు News Thumb ఎంపీ మిథున్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల News Thumb మిథున్ రెడ్డి జన్మదినాన వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు News Thumb మిథున్ రెడ్డి జన్మదినాన రామసముద్రంలో చీరల పంపిణీ వైసీపీ నేతలు వైసీపీ నేతలు రామిరెడ్డి ద్వాజ రెడ్డి, బాబుల్ రెడ్డి News Thumb విద్యార్థుల ఆశయాల వేదిక 'కేఎస్ యూఎఫ్' తొమ్మిదో వార్షికోత్సవం News Thumb సేవా తత్పరతకు నిదర్శనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు రక్తం ఇచ్చి అభిమానాన్ని చాటుకున్న రాయలసీమ జోనల్ బూత్ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి News Thumb అంబేద్కర్ కీర్తిని మసకబార్చడం ఆకాశంపై ఉమ్మివేయడమే: డాక్టర్ బియ్యాల రమణ ఆగ్రహం News Thumb రైల్వే కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు మిథున్ రెడ్డి పై నూతన పాట ఆవిష్కరణ News Thumb రాజంపేట ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలకు శ్రేణులు కదిలిరావాలి: మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు పిలుపు News Thumb అంబేద్కరిజమే ఆయుధం: విముక్తి మార్గానికి ఐక్యతా పిలుపు! News Thumb కార్మిక నేత ఇంట డాక్టర్ కల సాకారం: పేదల సేవకే అంకితమన్న వైశ్యరాజపురం కీర్తి కిరీటం దాసరి వర్ష! News Thumb వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత: శోభాయాత్ర మార్గాలు, చెరువుల వద్ద రేణిగుంట DSP క్షేత్రస్థాయి పరిశీలన News Thumb చంద్రబాబు అరెస్ట్ కు మూడేళ్లు: కొవ్వొత్తులతో నిరసన కాంతులు News Thumb నయా పల్లెల్లో పెన్షన్ల సందడి: 'ఎన్టీఆర్ భరోసా'ను అర్హులంతా వినియోగించుకోవాలి - ముక్కా లక్ష్మీకరరెడ్డి పిలుపు News Thumb నయా పల్లెల్లో పెన్షన్ల సందడి: 'ఎన్టీఆర్ భరోసా'ను అర్హులంతా వినియోగించుకోవాలి - ముక్కా లక్ష్మీకరరెడ్డి పిలుపు News Thumb నయా పల్లెల్లో పెన్షన్ల సందడి: 'ఎన్టీఆర్ భరోసా'ను అర్హులంతా వినియోగించుకోవాలి - ముక్కా లక్ష్మీకరరెడ్డి పిలుపు News Thumb నయా పల్లెల్లో పెన్షన్ల సందడి: 'ఎన్టీఆర్ భరోసా'ను అర్హులంతా వినియోగించుకోవాలి - ముక్కా లక్ష్మీకరరెడ్డి పిలుపు News Thumb పెన్షన్ దారులకు అండగా తెలుగుదేశం మైనార్టీ నేత జమీర్ అక్బర్ బాషా News Thumb మూగవారిపల్లిలో వైభవంగా వినాయక ఆలయ శంకుస్థాపన! News Thumb మంగంపేటలో తాగునీటి తిప్పలు.. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన! News Thumb పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ News Thumb విద్యుత్ వెలుగుల్లో బలిరెడ్డిపల్లి.. సబ్‌స్టేషన్‌కు భూమిపూజ చేసి ప్రారంభించిన టిడిపి ఇన్చార్జ్ కూడా చైర్మన్ రెడ్డి News Thumb విద్యుత్ వెలుగుల్లో బలిరెడ్డిపల్లి.. సబ్‌స్టేషన్‌కు భూమిపూజ చేసి ప్రారంభించిన టిడిపి ఇన్చార్జ్ కూడా చైర్మన్ రెడ్డి News Thumb భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి జాతర మహోత్సవం: అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముద్దా బాబుల్ రెడ్డి, ధ్వజారెడ్డి News Thumb అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందాలి- అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి గుత్తి నరసింహ News Thumb అణగారిన వర్గాల ప్రగతికే ఎస్సీ రిజర్వేషన్లు: సామాజికవేత్త జి.పి. హరినాథ్ ఆకాంక్ష News Thumb నూతన పింఛన్ల దరఖాస్తుకు సువర్ణావకాశం: ప్రజాప్రతినిధి పిలుపు News Thumb పెత్తందారుల చెరలో పేదల నివేదనలు... ఆక్రమణల వెనుక అధికారుల అండదండలు? News Thumb వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన శ్రేణులకు గుర్తింపు: రైల్వే కోడూరులో ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డుల పంపిణీ News Thumb భక్తిశ్రద్ధలతో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం: ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనించిన నామస్మరణ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకత్వ పటిమ: తెదేపా శిక్షణ తరగతుల్లో వైయస్సార్ కడప పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి News Thumb స్థానిక పోరులో కమల వికాసమే లక్ష్యం: తిరుపతిలో భాజపా జిల్లా కార్యవర్గ భేటీ ఘనంగా నిర్వహణ News Thumb వైఎస్ఆర్సిపి శ్రేణులకు అండగా ఉంటాం: సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల News Thumb వైఎస్ఆర్సిపి శ్రేణులకు అండగా ఉంటాం: సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల News Thumb నందిగామలో కింగ్ ఇరానీ చాయ్ నూతన ప్రారంభోత్సవం* News Thumb చిట్వేలిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాపారికి పాటూరి పరామర్శ News Thumb అనురాగమే మంత్రంగా బొమ్మవరం పురోగతికి సరికొత్త మార్గదర్శి! News Thumb భక్తిశ్రద్ధలతో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన: పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు News Thumb వైభవంగా మైసమ్మ తల్లి తిరుణాల మహోత్సవం: కె.ఎస్. అగ్రహారంలో అలరిస్తున్న ఆధ్యాత్మిక శోభ హాజరైన కస్తూరి, మాచినేని పాటూరితో సుదీర్ఘ చర్చ News Thumb చిరుతొడవుకు బారసాల సంబరం.. ఆశీస్సులు అందించిన భరత్ కుమార్ రెడ్డి News Thumb వధూవరులను ఆశీర్వదించిన ముక్కా రూపానంద రెడ్డి News Thumb కన్నులపండువగా శ్రీ కోదండరామ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి ,మాచినేని News Thumb వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం News Thumb వైభవంగా శ్రీ అనంతపురమ్మ తల్లి ఆలయ శంకుస్థాపన News Thumb రైతుల ప్రయోజనం కోసం మున్నేరు కాలువ పూడికతీత పనులు పూర్తి* News Thumb పదోన్నతితో పెరిగిన బాధ్యత.. ప్రజాసేవే పరమావధి! News Thumb ఆక్రమణదారుల గుండెల్లో గుబులు: భూ వివాదాలకు చెక్ పెడుతున్న తాత్కాలిక తాసిల్దార్ సిద్ధేశ్వరరావు News Thumb విషాదంలో ఉదయగిరి కుటుంబం: నివాళులర్పించిన పంతగాని నరసింహప్రసాద్ News Thumb ఓటర్ల జాబితా పరిశీలన ముమ్మరం: ఇంటింటికీ నోటీసుల పంపిణీ News Thumb మంగంపేట బైరైటీస్ దోపిడీపై శ్వేతపత్రం విడవాలి: నిజనిర్ధారణ కమిటీ తీవ్ర ఆందోళన News Thumb చెరువు మట్టిపై పంజారా.. అందని ఆంక్షల గుప్పిటా? News Thumb అంధకారంలో ఓబులరుపల్లి గ్రామవాసుల News Thumb ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడు వైఎస్సార్: చిన్నఓరంపాడు క్రాస్ వద్ద ఘనంగా నివాళులు News Thumb పర్యావరణ పరిరక్షణకు సీఎం పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన జనసైనికులు News Thumb రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్న జనసేన నాయకులుఆలం రమేష్ News Thumb జనసేనాని పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన గూని పాటి వేణుగోపాల్ News Thumb జగన్ రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన ని పుట్టినరోజు వేడుకలు News Thumb ఘనంగా దివంగత నేత వైఎస్సార్ 17వ వర్ధంతి News Thumb పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీతారాములు గుడిలో అభిషేకం నిర్వహించిన News Thumb సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ‘రణ్ హవా News Thumb మహనీయుల విగ్రహాలకు అవమానం.!!* *చోద్యం చూస్తున్న మున్సిపల్ కమిషనర్ News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb ఆయుర్వేద దినోత్సవం News Thumb కబ్జాల పై కదన భేరి: వి.వి. కండ్రిక భూములను పేదలకు పంచాల్సిందే! News Thumb కబ్జాల పై కదన భేరి: వి.వి. కండ్రిక భూములను పేదలకు పంచాల్సిందే! News Thumb తాడేపల్లిలో వైకాపా అధినేతతో కొరముట్ల భేటీ: నియోజకవర్గ పరిస్థితులపై చర్చ News Thumb ప్రజాప్రతినిధుల ఐదేళ్ల సేవా ప్రస్థానానికి ఘన నీరాజనం: రైల్వే కోడూరులో వైభవంగా ఆత్మీయ సత్కారం News Thumb దసరా పండుగ వేళ రైతులకు శ్రీ వెంకట సాయి ఎంటర్ ప్రైజెస్ భారీ ఆఫర్ల వర్షం News Thumb ఉప్పరపల్లిలో విషాదం: ధనలక్షమ్మ పార్థివదేహానికి ధ్వజారెడ్డి నివాళులు News Thumb రైల్వే కోడూరులో ఈ నెల 28న భారీ ఉద్యోగ మేళా News Thumb యువత చైతన్యంతోనే సమాజ పురోగతి: రైల్వే కోడూరు సీనియర్ నాయకులు తల్లం రమణారెడ్డి పిలుపు News Thumb శివప్రసాదం అమరం: ప్రజా గొంతుకకు ఏడేళ్ల జ్ఞాపకాల నివాళి ​నటుడిగా మెప్పించి, నాయకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అజాతశత్రువు, మాజీ ఎంపీ డాక్టర్ నారమల్లి శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆయన వర్గీయులు, అభిమానులు భావోద్వేగంగా స్మరించుకుంటున్నారు. పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలను వినూత్న రీతిలో ఎత్తిచూపుతూ, బలహీన వర్గాల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ఆ మహనీయుడు దూరమై నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయింది. ​విలక్షణమైన వేషధారణలతో, నిరసన తెలపడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న శివప్రసాద్ భౌతికంగా దూరమైనా, ఆయన అందించిన ఆశయాలు, చూపిన బాట నిత్యం మార్గదర్శకంగా నిలుస్తున్నాయని బంధుమిత్రులు గుర్తుచేసుకుంటున్నారు. తెలుగు తెరకు, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని, సమాజానికి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని కొనియాడారు. డాక్టర్ నారమల్లి శివప్రసాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన ఆశయ సాధనకు పునరంకితం అవుతున్నామని నరసింహ ప్రసాద్ పంతగాని ఈ సందర్భంగా నివాళులర్పించారు. News Thumb ముగ్గురి ప్రాణాలకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన ధీరుడు: కేతవరం ఘటనపై దళిత, ప్రజా సంఘాల దిగ్భ్రాంతి News Thumb మరమ్మతుల పేరిట మరణమృదంగం: కడప-చెన్నై రహదారిపై వర్తకులు, బాటసారుల నరకయాతన News Thumb రక్షకులే భక్షకులవుతుంటే శిక్షించేవారెవరు: చెరువుల గర్భాన్ని గుల్ల చేస్తున్న మట్టి మాఫియా ప్రతాపం! News Thumb ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ News Thumb నందిగామ సొసైటీలో మొక్కలు నాటిన కొట్టె హరికృష్ణ* News Thumb మాదిగల పెన్షన్ల దోపిడీని అడ్డుకుంటాం: సుధాకర్ మాదిగ. News Thumb రెడ్డివారిపల్లిలో గణపతి మండపాన్ని సందర్శించిన బత్యాల News Thumb ఉద్యోగార్థులకు నిరుద్యోగ భరోసా: వైభవంగా ముక్కా ఫౌండేషన్ బ్యాంక్ జాబ్ మేళా News Thumb అగ్నికీలల్లో కాలిపోయిన పూరిల్లు.. నిరుపేద కుటుంబానికి దాతల కొండంత అండ News Thumb అంబేడ్కర్‌పై విషం కక్కిన హమారా ప్రసాద్‌ కటకటాల వెనక్కి: సమకాలీన సామాజిక ఉద్రిక్తతలకు బాధ్యుడిపై చట్టం పంజా News Thumb కుడా ఛైర్మన్, రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహణ. News Thumb అనుమతుల్లేకుండానే అక్రమ మట్టి తోలకాలు: పట్టించుకోని అధికార యంత్రాంగం News Thumb భక్తిశ్రద్ధలతో వినాయక మండపంలో ఘనంగా అన్నదానం అలిశెట్టి పెంచలయ్య కుటుంబ సభ్యులు News Thumb మిట్టమీద పల్లె ఎగువపల్లి లో రెండు లక్షల పది వేలకు గణపతి ప్రసాదం దక్కించుకున్న మల్లికార్జున News Thumb విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు: తల్లెం భరత్ కుమార్ రెడ్డి News Thumb ప్రమాద బాధితుడికి కొరముట్ల పరామర్శ: మెరుగైన వైద్యం అందించాలని సూచన News Thumb శ్రమజీవుల పురోగతికే విశ్వకర్మ యోజన ఓబులవారిపల్లిలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు News Thumb బాధితులకి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన వరలక్ష్మి News Thumb సమస్యల పరిష్కారానికి 'ప్రజా దర్బార్'హాజరుకానున్న ముక్కా రూపానంద రెడ్డి News Thumb దళితులపై దాడిని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు News Thumb ఆధ్యాత్మిక హోరులో విఘ్నేశ్వరుని శోభాయాత్ర: రూ.26 వేలకు ప్రసాద లడ్డు కైవసం News Thumb మిన్నుముట్టిన గణనాథుని నిమజ్జన సంబరం: రూ. 19 వేలకు ప్రసాద లడ్డు కైవసం News Thumb భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పూజలు: ఆంజనేయస్వామి వీధిలో గణపతికి ప్రత్యేక హారతులు News Thumb వైభవంగా వినాయక చవితి వేడుకలు: అంకమ్మ నగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కోరముట్ల శ్రీనివాసులు News Thumb లింగిరెడ్డిపల్లిలో ఆధ్యాత్మిక శోభ: విఘ్నేశ్వరుని సేవలో ముక్కా వరలక్ష్మి News Thumb ఓబులవారిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం News Thumb ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికిన ముక్కా రూపానంద రెడ్డి ​ News Thumb బొమ్మవరంలో ముక్కంటి తనయునికి ఘన వీడ్కోలు: తొంభై వేలకు గణనాథుని లడ్డూ దక్కించుకున్న చెంగల్ రాజు News Thumb బీ కమ్మపల్లిలో విఘ్నేశ్వరునికి భక్తజనుల ఘన వీడ్కోలు: నూరు రూపాయల నోట్ల గజమాలతో లంబోదరునికి ప్రత్యేక అలంకరణ News Thumb నరసింహారెడ్డి ఎస్టీ కాలనీలో ఘనంగా అన్నదాన మహోత్సవం: వైఎస్సార్సీపీ నాయకుడు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు News Thumb లంబోదరుని సన్నిధిలో ముక్కా సాయి వికాస్ రెడ్డి: ఘనంగా విఘ్నేశ్వరుని పూజలు News Thumb లంబోదరుని సన్నిధిలో ముక్కా సాయి వికాస్ రెడ్డి: ఘనంగా విఘ్నేశ్వరుని పూజలు News Thumb కొత్తపల్లిలో వైభవంగా గణపతి పూజలు: శుభాకాంక్షలు తెలిపిన తల్లెం కుమార్ రెడ్డి News Thumb భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం చంగల్ రాజు News Thumb భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు గడ్డం జంగల్ రాజు News Thumb దాతలందరికీ జీవన్ జ్యోతి ఆనంద నిలయం వ్యవస్థాపకులు పాణ్యం సుబ్రహ్మణ్యం వినాయక చవితి శుభాకాంక్షలు News Thumb రైల్వే కోడూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఆకేపాటి ప్రతాప్ రెడ్డి News Thumb రైల్వే కోడూరు ప్రజలకు సీనియర్ పాత్రికేయులు పాణ్యం చిన్నయ్య వినాయక చవితి శుభాకాంక్షలు News Thumb సిద్ధిబుద్ధుల దేవుడి దీవెనలతో చిట్వేలు ప్రగతి పథంలో ముందుకు సాగాలి ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి News Thumb నియోజకవర్గానికి గణనాథుని ఆశీస్సులుండాలి: ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ముక్కా రూపానంద రెడ్డి దంపతులు News Thumb విఘ్నేశ్వరుని కృపతో నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి: పండుగ వేళ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు News Thumb మంగంపేట వాసులకు నారదాస్ సునీల్ వినాయక చవితి శుభాకాంక్షలు News Thumb విఘ్నేశ్వరుని దివ్యాశీస్సులతో ప్రతి ఇంటా పసిడి కాంతుల తో వర్ధిల్లాలి–టిడిపి నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి News Thumb వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన –పంతగాని నరసింహ ప్రసాద్ News Thumb వినాయక చవితి వేడుకలకు పోలీస్ హెచ్చరిక: నిబంధనలు దాటితే కఠిన చర్యలు! News Thumb రైల్వే కోడూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బియ్యాల రమణ News Thumb మట్టి వినాయకుడినే పూజిద్దాం... పర్యావరణాన్ని పరిరక్షిద్దాం బిజెపి సీనియర్ నేత గల్లా శ్రీధర్ News Thumb వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రైల్వే కోడూరు సీనియర్ నాయకులు పారిశ్రామికవేత్త రమణారెడ్డి News Thumb కల్పిత నాయకుడు పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి ఓబులవారిపల్లిలో కొవ్వొత్తులతో దళిత నాయకుల నిరసన News Thumb మిథున్ రెడ్డి పుట్టినరోజున 'రక్తదానం'.. మానవత్వం చాటుకున్న తల్లం భరత్ కుమార్ రెడ్డి శ్రేణులు News Thumb ఎంపీ మిథున్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల News Thumb మిథున్ రెడ్డి జన్మదినాన వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు News Thumb మిథున్ రెడ్డి జన్మదినాన రామసముద్రంలో చీరల పంపిణీ వైసీపీ నేతలు వైసీపీ నేతలు రామిరెడ్డి ద్వాజ రెడ్డి, బాబుల్ రెడ్డి News Thumb విద్యార్థుల ఆశయాల వేదిక 'కేఎస్ యూఎఫ్' తొమ్మిదో వార్షికోత్సవం News Thumb సేవా తత్పరతకు నిదర్శనంగా ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు రక్తం ఇచ్చి అభిమానాన్ని చాటుకున్న రాయలసీమ జోనల్ బూత్ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి News Thumb అంబేద్కర్ కీర్తిని మసకబార్చడం ఆకాశంపై ఉమ్మివేయడమే: డాక్టర్ బియ్యాల రమణ ఆగ్రహం News Thumb రైల్వే కోడూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు మిథున్ రెడ్డి పై నూతన పాట ఆవిష్కరణ News Thumb రాజంపేట ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలకు శ్రేణులు కదిలిరావాలి: మాజీ ఎమ్మెల్యే కోరమట్ల శ్రీనివాసులు పిలుపు News Thumb అంబేద్కరిజమే ఆయుధం: విముక్తి మార్గానికి ఐక్యతా పిలుపు! News Thumb కార్మిక నేత ఇంట డాక్టర్ కల సాకారం: పేదల సేవకే అంకితమన్న వైశ్యరాజపురం కీర్తి కిరీటం దాసరి వర్ష! News Thumb వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత: శోభాయాత్ర మార్గాలు, చెరువుల వద్ద రేణిగుంట DSP క్షేత్రస్థాయి పరిశీలన News Thumb చంద్రబాబు అరెస్ట్ కు మూడేళ్లు: కొవ్వొత్తులతో నిరసన కాంతులు News Thumb నయా పల్లెల్లో పెన్షన్ల సందడి: 'ఎన్టీఆర్ భరోసా'ను అర్హులంతా వినియోగించుకోవాలి - ముక్కా లక్ష్మీకరరెడ్డి పిలుపు News Thumb నయా పల్లెల్లో పెన్షన్ల సందడి: 'ఎన్టీఆర్ భరోసా'ను అర్హులంతా వినియోగించుకోవాలి - ముక్కా లక్ష్మీకరరెడ్డి పిలుపు News Thumb నయా పల్లెల్లో పెన్షన్ల సందడి: 'ఎన్టీఆర్ భరోసా'ను అర్హులంతా వినియోగించుకోవాలి - ముక్కా లక్ష్మీకరరెడ్డి పిలుపు News Thumb నయా పల్లెల్లో పెన్షన్ల సందడి: 'ఎన్టీఆర్ భరోసా'ను అర్హులంతా వినియోగించుకోవాలి - ముక్కా లక్ష్మీకరరెడ్డి పిలుపు News Thumb పెన్షన్ దారులకు అండగా తెలుగుదేశం మైనార్టీ నేత జమీర్ అక్బర్ బాషా News Thumb మూగవారిపల్లిలో వైభవంగా వినాయక ఆలయ శంకుస్థాపన! News Thumb మంగంపేటలో తాగునీటి తిప్పలు.. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన! News Thumb పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ News Thumb విద్యుత్ వెలుగుల్లో బలిరెడ్డిపల్లి.. సబ్‌స్టేషన్‌కు భూమిపూజ చేసి ప్రారంభించిన టిడిపి ఇన్చార్జ్ కూడా చైర్మన్ రెడ్డి News Thumb విద్యుత్ వెలుగుల్లో బలిరెడ్డిపల్లి.. సబ్‌స్టేషన్‌కు భూమిపూజ చేసి ప్రారంభించిన టిడిపి ఇన్చార్జ్ కూడా చైర్మన్ రెడ్డి News Thumb భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి జాతర మహోత్సవం: అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముద్దా బాబుల్ రెడ్డి, ధ్వజారెడ్డి News Thumb అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందాలి- అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి గుత్తి నరసింహ News Thumb అణగారిన వర్గాల ప్రగతికే ఎస్సీ రిజర్వేషన్లు: సామాజికవేత్త జి.పి. హరినాథ్ ఆకాంక్ష News Thumb నూతన పింఛన్ల దరఖాస్తుకు సువర్ణావకాశం: ప్రజాప్రతినిధి పిలుపు News Thumb పెత్తందారుల చెరలో పేదల నివేదనలు... ఆక్రమణల వెనుక అధికారుల అండదండలు? News Thumb వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన శ్రేణులకు గుర్తింపు: రైల్వే కోడూరులో ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డుల పంపిణీ News Thumb భక్తిశ్రద్ధలతో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం: ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనించిన నామస్మరణ News Thumb ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకత్వ పటిమ: తెదేపా శిక్షణ తరగతుల్లో వైయస్సార్ కడప పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి News Thumb స్థానిక పోరులో కమల వికాసమే లక్ష్యం: తిరుపతిలో భాజపా జిల్లా కార్యవర్గ భేటీ ఘనంగా నిర్వహణ News Thumb వైఎస్ఆర్సిపి శ్రేణులకు అండగా ఉంటాం: సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల News Thumb వైఎస్ఆర్సిపి శ్రేణులకు అండగా ఉంటాం: సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల News Thumb నందిగామలో కింగ్ ఇరానీ చాయ్ నూతన ప్రారంభోత్సవం* News Thumb చిట్వేలిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాపారికి పాటూరి పరామర్శ News Thumb అనురాగమే మంత్రంగా బొమ్మవరం పురోగతికి సరికొత్త మార్గదర్శి! News Thumb భక్తిశ్రద్ధలతో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన: పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు News Thumb వైభవంగా మైసమ్మ తల్లి తిరుణాల మహోత్సవం: కె.ఎస్. అగ్రహారంలో అలరిస్తున్న ఆధ్యాత్మిక శోభ హాజరైన కస్తూరి, మాచినేని పాటూరితో సుదీర్ఘ చర్చ News Thumb చిరుతొడవుకు బారసాల సంబరం.. ఆశీస్సులు అందించిన భరత్ కుమార్ రెడ్డి News Thumb వధూవరులను ఆశీర్వదించిన ముక్కా రూపానంద రెడ్డి News Thumb కన్నులపండువగా శ్రీ కోదండరామ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి ,మాచినేని News Thumb వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం News Thumb వైభవంగా శ్రీ అనంతపురమ్మ తల్లి ఆలయ శంకుస్థాపన News Thumb రైతుల ప్రయోజనం కోసం మున్నేరు కాలువ పూడికతీత పనులు పూర్తి* News Thumb పదోన్నతితో పెరిగిన బాధ్యత.. ప్రజాసేవే పరమావధి! News Thumb ఆక్రమణదారుల గుండెల్లో గుబులు: భూ వివాదాలకు చెక్ పెడుతున్న తాత్కాలిక తాసిల్దార్ సిద్ధేశ్వరరావు News Thumb విషాదంలో ఉదయగిరి కుటుంబం: నివాళులర్పించిన పంతగాని నరసింహప్రసాద్ News Thumb ఓటర్ల జాబితా పరిశీలన ముమ్మరం: ఇంటింటికీ నోటీసుల పంపిణీ News Thumb మంగంపేట బైరైటీస్ దోపిడీపై శ్వేతపత్రం విడవాలి: నిజనిర్ధారణ కమిటీ తీవ్ర ఆందోళన News Thumb చెరువు మట్టిపై పంజారా.. అందని ఆంక్షల గుప్పిటా? News Thumb అంధకారంలో ఓబులరుపల్లి గ్రామవాసుల News Thumb ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడు వైఎస్సార్: చిన్నఓరంపాడు క్రాస్ వద్ద ఘనంగా నివాళులు News Thumb పర్యావరణ పరిరక్షణకు సీఎం పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన జనసైనికులు News Thumb రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్న జనసేన నాయకులుఆలం రమేష్ News Thumb జనసేనాని పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన గూని పాటి వేణుగోపాల్ News Thumb జగన్ రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా జనసేన ని పుట్టినరోజు వేడుకలు News Thumb ఘనంగా దివంగత నేత వైఎస్సార్ 17వ వర్ధంతి News Thumb పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీతారాములు గుడిలో అభిషేకం నిర్వహించిన News Thumb సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ‘రణ్ హవా News Thumb మహనీయుల విగ్రహాలకు అవమానం.!!* *చోద్యం చూస్తున్న మున్సిపల్ కమిషనర్ News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
తాడేపల్లిలో వైకాపా అధినేతతో కొరముట్ల భేటీ: నియోజకవర్గ పరిస్థితులపై చర్చ - Rivx Studios
Andhra

తాడేపల్లిలో వైకాపా అధినేతతో కొరముట్ల భేటీ: నియోజకవర్గ పరిస్థితులపై చర్చ

Published on September 23, 2026 at 1:37 PM

4,004 Views

News Image
Quick Summary:

తాడేపల్లిలో వైకాపా అధినేతతో కొరముట్ల భేటీ: నియోజకవర్గ పరిస్థితులపై చర్చ

తాడేపల్లిలో వైకాపా అధినేతతో కొరముట్ల భేటీ: నియోజకవర్గ పరిస్థితులపై చర్చ
​రైల్వే కోడూరు సెప్టెంబర్ 23 జై భీమ్ వాయిస్ టుడే:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రేణుల కోలాహలం నడుమ కీలక భేటీ చోటుచేసుకుంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలసి నియోజకవర్గ రాజకీయ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
​తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలో కోడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను, స్థానిక రాజకీయ పరిస్థితులను పార్టీ అధినేతకు పూసగుచ్చినట్లు వివరించారు. పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
​ఈ భేటీ సందర్భంగా పార్టీ బలోపేతానికి, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన ప్రజాపోరాటాలకు అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై నిలిచి ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ అధినేతతో మాజీ ఎమ్మెల్యే భేటీ కావడం, స్థానిక శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు సైతం భాగస్వాములయ్యారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com