ఓబులవారిపల్లెలో వైయస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ ఆమోదం
రైల్వే కోడూరు అక్టోబర్ 25 జై భీమ్ వాయిస్ టుడే:
ఓబులవారిపల్లె మండల పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి విష్ణుప్రియ వత్తలూరు నామినేషన్ను ఎన్నికల అధికారులు పరిశీలించి లాంఛనంగా ఆమోదించారు. నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
Andhra
ఓబులవారిపల్లెలో వైయస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ ఆమోదం
Quick Summary:
ఓబులవారిపల్లెలో వైయస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ ఆమోదం