జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వియోగం చేసుకోవాలి: టిడిపి సీనియర్ నాయకులు జమీర్ అక్బర్ భాష
రైల్వే కోడూరు సెప్టెంబర్ 27 జై భీమ్ వాయిస్ టుడే:
స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బృహత్ ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వియోగం చేసుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు జమీర్ అక్బర్ భాష పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబరు 28న ఉదయం 08:30 గంటల నుంచి తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు సాయినగర్‌లోని శ్రీ సాయి డిగ్రీ పిజి కళాశాల ప్రాంగణంలో ఈ ఉద్యోగ మేళా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 12కు పైగా ప్రముఖ బహుళ జాతీయ కంపెనీలు పాల్గొని, వివిధ విభాగాల్లో ఉన్న 330కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నాయని అక్బర్ తెలిపారు .
Andhra
జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వియోగం చేసుకోవాలి: టిడిపి సీనియర్ నాయకులు జమీర్ అక్బర్ భాష
Quick Summary:
జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వియోగం చేసుకోవాలి: టిడిపి సీనియర్ నాయకులు జమీర్ అక్బర్ భాష